కవిత, హరీష్ మీటింగ్ లో ఇట్ల అయిందా? (వీడియో)

Published : Apr 10, 2018, 02:09 PM IST
కవిత, హరీష్ మీటింగ్ లో ఇట్ల అయిందా? (వీడియో)

సారాంశం

జిల్లాలో చర్చనీయాంశమైంది

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి సోమవారం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో పర్యటించారు. ఆయనతోపాటు ఆ నియోజకవర్గంలో స్థానిక ఎంపి కవిత, స్థానిక ఎమ్మెల్యే షకీల్ పార్టీ నేతలు పాల్గొన్నారు. బోధన్ లో పలు అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మంత్రి హరీష్ ప్రారంభించారు.

అయితే సాయంత్రం బోధన్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జనాలు లేరని, కేవలం ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో హరీష్ రావు మాట్లాడుతుండగా.. జనాలు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా తీసిన వీడియో అంటూ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన వీడియో ఉంది మీరూ చూడండి.

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?