మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ...

Published : Aug 21, 2023, 08:15 AM IST
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ...

సారాంశం

డబుల్ బెడ్రూంలకోసం సిఫార్సు లేఖల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ చేశారు ఇద్దరు వ్యక్తులు. 

హైదరాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ చేశారు నిందితులు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సిఫార్సు లేఖలు.. ఈ ఫోర్జరీ చేశారు. ఎర్రబెల్లి ఓఎస్ డి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చాలామందికి డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సిఫార్సు లేఖలు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
 

PREV
click me!

Recommended Stories

KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
IMD Weather Update : ఈ ప్రాంతాల్లో 200-300 మి.మీ వర్షపాతమా..! ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వానలే..!