కేసీఆర్‌ బర్త్‌డే : చిరంజీవి సహా ప్రముఖుల విషెష్

Published : Feb 17, 2023, 11:02 AM ISTUpdated : Feb 17, 2023, 01:53 PM IST
కేసీఆర్‌  బర్త్‌డే : చిరంజీవి సహా  ప్రముఖుల విషెష్

సారాంశం

తెలంగాణ సీఎం  కేసీఆర్‌కి  ప్రముఖులు  పుట్టిన  రోజు శుభాకాంక్షలు తెలిపారు.  మెగాస్టార్  చిరంజీవి  కేసీఆర్‌కి  బర్త్ డే  విషెష్ తెలిపారు. 

హైదరాబాద్:  తెలంగాణ సీఎం  కేసీఆర్‌కి  మెగాస్టార్ చిరంజీవి  పుట్టిన  రోజు శుభాకాంక్షలు తెలిపారు.  ఆరోగ్యకరమైన జీవితం  గడపాలనే  ఆకాంక్షను  చిరంజీవి  వ్యక్తం  చేశారు.

 

 ట్విట్టర్ వేదికగా మెగాస్టార్  చిరంజీవి   కేసీఆర్‌కి  బర్త్‌డే విషెష్ చెప్పారు.

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  తెలంగాణ సీఎం  కేసీఆర్ కి పుట్టిన  రోజు  శుభాకాంక్షలు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా  కేజ్రీవాల్  శుభాకాంక్షలు తెలిపారు. 

 

తెలంగాణ సీఎం  కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని  తమిళనాడు సీఎం స్టాలిన్  శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల  సేవలలో  కేసీఆర్ చిరకాలం కొనసాగాలని   స్టాలిన్ ఆకాంక్షను వ్యక్తం  చేశారు. తెలంగాణ ప్రజల సేవలో  దీర్షకాలంపాటు కొనసాగాలని  ఆయన  కోరుకున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి   అసోం  సీఎం హిమంత  బిశ్వశర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.   మా  కామాఖ్య, మహాపురుష్  శ్రీమంతశంకర్ దేవ్  ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఇవ్వాలని  కోరుకుంటున్నట్టుగా  తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !