సికింద్రాబాద్‌లో యువకుడి హత్య:నిందితుల కోసం గాలింపు

Published : Jan 09, 2023, 02:48 PM IST
సికింద్రాబాద్‌లో యువకుడి హత్య:నిందితుల  కోసం గాలింపు

సారాంశం

సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో  భూక్యా శివాజీ అనే యువకుడిని  దుండగులు  కత్తితో  పొడిచి పారిపోయారు.  ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. 

హైదరాబాద్: సికింద్రాబాద్  మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో  భూక్యా శివాజీని  సోమవారం నాడు  హత్యకు గురయ్యాడు.    స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా  హత్య చేసినట్టుగా  ప్రచారం సాగుతుంది.  ఇవాజీని కత్తితో  పొడిచి నిందితులు  పారిపోయారు. ఈ దృశ్యాలు  సీసీటీవీ ల్లో రికార్డయ్యాయి. శివాజీని  హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  శివాజీని ఎందుకు  హత్య చేశారనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం