మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి, మృతదేహం వెలికితీత

Siva Kodati |  
Published : Aug 19, 2019, 10:42 AM IST
మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి, మృతదేహం వెలికితీత

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మూసీ నదిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి శవంగా తేలాడు. ఎంతో శ్రమించి అతనిని రక్షించినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయారు. అతను ప్రమాదవశాత్తూ పడ్డాడా.. లేక ఎవరైనా తోసేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మూసీ నదిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి శవంగా తేలాడు. సోమవారం ఉదయం అంబర్‌పేట అల్విన్ కేఫ్ సమీపంలో ఓ వ్యక్తి కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన సహాయక బృందాలు మూసీలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నాలు చేశారు. ఎంతో శ్రమించి అతనిని రక్షించినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయారు. అతను ప్రమాదవశాత్తూ పడ్డాడా.. లేక ఎవరైనా తోసేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు