వదినతో అసభ్యప్రవర్తన.. తమ్ముడిని హతమార్చిన అన్న..

Published : May 13, 2021, 10:50 AM IST
వదినతో అసభ్యప్రవర్తన.. తమ్ముడిని హతమార్చిన అన్న..

సారాంశం

భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని సొంత తమ్ముడినే దారుణంగా హతమార్చాడో అన్న. ఈ కిరాతకమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఆర్మూరు లో తమ్ముడిని ఓ అన్నా అతి కిరాతకంగా హతమార్చాడు. 

భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని సొంత తమ్ముడినే దారుణంగా హతమార్చాడో అన్న. ఈ కిరాతకమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఆర్మూరు లో తమ్ముడిని ఓ అన్నా అతి కిరాతకంగా హతమార్చాడు. 

తన భార్యతో తమ్ముడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానంతో తమ్ముడిని అతికిరాతకంగా హత్య చేశాడు. నెహ్రూ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. 

గత కొన్ని రోజుల నుంచి తన భార్య పై తమ్ముడు రాజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఈ విషయం తన భార్య తనకు చెప్పింది. ఆగ్రహానికి గురైన భర్త బుధవారం అర్ధరాత్రి తమ్ముడిని హత్య చేశాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?