శ్రీశైలం రోడ్ల మీద చిరుత పులి సంచారం (వీడియో)

Published : Feb 24, 2018, 04:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
శ్రీశైలం రోడ్ల మీద చిరుత పులి సంచారం (వీడియో)

సారాంశం

రాత్రి పూట రోడ్ల మీద చిరుత సంచారం రాత్రి వేళ ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటున్న ఫారెస్టు అధికారులు

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అడవి మన్ననూర్ దర్గ చిరుత పులి సంచారం అధికమైంది. శ్రీశైలం అంతరాష్ట్ర రహాదారిపై చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాహనదారులు తమ ప్రయాణం రద్దు చేసుకోవాలని ఫారేస్ట్ అధీకారులు సూచిస్తున్నారు. ఒక కారు ప్రయాణిస్తున్న వేళ చిరుత కనిపించింది. ఆ చిరుతను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ అవుతోంది. మీరూ చూడండి ఆ వీడియో కింద ఉంది.

PREV
click me!

Recommended Stories

Sammakka Saralamma: మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరి గిరిజనుల ప్రత్యేక పూజలు | Asianet News Telugu
Sammakka Saralamma జాతరలో తీవ్ర ఉద్రిక్తత | పోలీసులతో MLA Kaushik వాగ్వాదం | Asianet News Telugu