ప్రభుత్వ లాంఛనాలతో శివశంకర్ అంత్యక్రిియలు

Published : Feb 28, 2017, 11:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో శివశంకర్ అంత్యక్రిియలు

సారాంశం

దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన శివశంకర్ కు నేతలందరూ కడసారిగా నివాళులర్పించారు.

కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

 

అంతకు ముందు ఆయన పార్ధివదేహాన్ని కార్యకర్తల దర్శనం కోసం కాంగ్రెస్ నేతలు  కొద్దిసేపు గాంధీభవన్ లో ఉంచారు.

 

దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన శివశంకర్ కు నేతలందరూ కడసారిగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర పురానాపూల్ వరకు సాగగింది.అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

 

PREV
click me!

Recommended Stories

Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu