తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.