ఎంపి కవితపై వీళ్ల అక్కసు చూడండి (వీడియో)

First Published Sep 18, 2017, 2:12 PM IST
Highlights
  • బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల ఆగ్రహం
  • ఈ చీరలు ఎవరైనా కట్టుకుంటారా అని మహిళల నిరసన

 

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఊహించినట్లు కాకుండా పనికిమాలిన చీరలు పంపిణీ చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ చీరలను మీ కుటుంబసభ్యులు కట్టుకుంటారా అని కేసిఆర్ ప్యామిలీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దానిమీద ఉయ్యాల పాటలు కూడా పాడుతున్నారు. ఇక ఎంపి కవితపై ఈ మహిళ ఏమన్నారో చూడండి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!