నమస్తే తెలంగాణ పేపర్ కాలబెట్టిన సూర్యాపేట రైతులు

Published : Oct 21, 2017, 04:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నమస్తే తెలంగాణ పేపర్ కాలబెట్టిన సూర్యాపేట రైతులు

సారాంశం

లోకల్ రిపోర్టర్ ఇసుక దందాలు చేస్తున్నాడని రైతుల ఆరోపణ

సూర్యాపేట జిల్లాలోని నాగారాం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పత్రికను స్థానిక రైతులు తగలబెట్టారు.

స్థానిక నమస్తే తెలంగాణ విలేకరి ఇసుక అక్రమ దందాలు చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు రైతులు ఆరోపించారు.

ఆ రిపోర్టర్ ఇసుక దందాల మీద తక్షణమే పత్రిక యాజమాన్యం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

నాగారం గ్రామం రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సొంత గ్రామం కావడం గమనార్హం.

 

మరిన్ని కొత్త వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెంకయ్య నాయుడి ఆరోగ్యం బాగుంది..

https://goo.gl/A9SzB8

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!