గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

Published : Feb 25, 2020, 03:00 PM ISTUpdated : Feb 25, 2020, 03:01 PM IST
గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

సారాంశం

గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులతో పాటు  ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు ఐటీ అధికారులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. 


భువనగిరి: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులతో  ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు  నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు  నోటీసులు అంటించారు.

Also read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

నయీం కు సంబంధించిన ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే  నయీం భార్యకు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో టైలరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా నయీం సతీమణి  ఆ సమయంలో ఐటీ అధికారులకు  నోటీసులు జారీ చేశారు. 

also read:నయీం మేనకోడలు షాహెదా మృతి: ఏం జరిగింది?

మరో వైపు ఐటీ అధికారులు తాజాగా నయీం కుటుంబసభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు కూడ నోటీసులు పంపారు. 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్