
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు.రెండు తెలుగు రాస్ట్రాల్లోని పలు real estate సంస్థల్లో income tax శాఖాధికారులు సోదాలు చేశారు. కర్నూల్, హైద్రాబాద్, అనంతపురం లలో ఐటీ దాడులు చేశారు. నవ్య, రాగ మయూరి డెవలపర్స్, స్కంధాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో సోదాలు నిర్వహించారు.నవ్య డెవలపర్స్ లో పెద్ద మొత్తంలో money స్వాధీనం చేసుకొన్నారని సమాచారం. స్కంధాన్షి, రాగమయూరిలో కూడా భారీగా నగదు సీజ్ చేశారని తెలుస్తోంది.
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావును తక్షణమే అరెస్ట్ చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చశారు