రాజ్ పుష్ప, ముప్పా సంస్థల్లో ముగిసిన ఐటీ సోదాలు: ఆరు రోజుల తనిఖీలు

Published : Feb 06, 2023, 10:28 AM IST
రాజ్ పుష్ప,  ముప్పా సంస్థల్లో ముగిసిన  ఐటీ సోదాలు: ఆరు రోజుల తనిఖీలు

సారాంశం

రాజ్ పుష్ప, ముప్పా  సంస్థల్లో  ఐటీ సోదాలు  ఇవాళ ముగిశాయి.   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి  నివాసం, ఆయన  కార్యాలయాల్లో  కూడా  ఐటీ అధికారులు  సోదాలు  చేసిన విషయం తెలిసిందే.  

హైదరాబాద్:  నగరంలోని   రాజ్ పుష్ప,  ముప్పాలలో   ఐటీ సోదాలు  సోమవారం నాడు ముగిశాయి.  ఆరు రోజుల పాటు  ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ రెండు సంస్థలతో  పాటు  వెర్టిక్స్,  వసుధ పార్మాలలో  కూడ  ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ రెండు  సంస్థల్లో   నాలుగు రోజుల పాటు  పాటు  సోదాలు జరిగాయి.  

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ   వెంకట్రామిరెడ్డి  ఇల్లు,  కార్యాలయాల్లో  కూడా  ఐటీ అధికారులు సోదాలు  చేశారు.   ఈ సంస్థల్లో  నిర్వహించిన సోదాల్లో  కీలకమైన డాక్యుమెంట్లను  ఆదాయ పన్ను శాఖాధికారులు  సీజ్  చేశారు.  ఈ డాక్యుమెంట్ల  ఆధారంగా  ఐటీ అధికారులు   విచారించినట్టుగా సమాచారం.  
 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...