కిడ్నాప్ ముఠా అరెస్ట్, ఒక్కో చిన్నారిని పదివేలకు విక్రయిస్తున్న గ్యాంగ్

Siva Kodati |  
Published : Apr 24, 2019, 09:04 PM ISTUpdated : Apr 24, 2019, 09:06 PM IST
కిడ్నాప్ ముఠా అరెస్ట్, ఒక్కో చిన్నారిని పదివేలకు విక్రయిస్తున్న గ్యాంగ్

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠా లక్ష్యం. 

హైదరాబాద్ పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠా లక్ష్యం. కిడ్నాప్ చేసిన చిన్నారులను పిల్లలు లేని వారికి రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు విక్రయిస్తారు.

ఈ ముఠా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం వీరిని పట్టుకున్నారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురు చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?