కోటి మంది కడుపు నింపిన హైదరాబాద్ ‘అన్నపూర్ణ’ భోజనం

Published : May 27, 2017, 04:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కోటి మంది కడుపు నింపిన హైదరాబాద్  ‘అన్నపూర్ణ’ భోజనం

సారాంశం

నేటితో  జిహెచ్ ఎంసి  చేపట్టిన  అన్నపూర్ణ భోజనం కోటి మంది అకలి తీర్చింది. నాణ్యతలో రాజీ లేకుండా  నిర్హహిస్తున్న  ఈ పథకం ప్రజలనుంచి, రాజకీయ పార్టీలనుంచి బాగా ప్రశంసలందుకుంది.  ఈ పథకం ప్రారంభమయినప్పటినుంచి శనివారానికి కోటి మంది  అన్నపూర్ణ భోజనం చేశారు.  ఈ భోజనం అయిదు రుపాయల భోజనంగా ప్రజలలోప్రసిద్ధి చెందింది.

 

నేటితో  జిహెచ్ ఎంసి  చేపట్టిన  అన్నపూర్ణ భోజనం కోటి మంది అకలి తీర్చింది.

నాణ్యతలో రాజీ లేకుండా  నిర్హహిస్తున్న  ఈ పథకం ప్రజలనుంచి, రాజకీయ పార్టీలనుంచి బాగా ప్రశంసలందుకుంది.

 ఈ పథకం ప్రారంభమయినప్పటినుంచి శనివారానికి కోటి మంది  అన్నపూర్ణ భోజనం చేశారని అధికారులు చెప్పారు.

 ఈ భోజనం అయిదు రుపాయల భోజనంగా ప్రజలలోప్రసిద్ధి చెందింది.

ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఇతర కాంగ్రెస్ నాయకులతో కలసి ఈ భోజనం తెప్పించుకుని తిని భేష్ అన్నారు.

అంధ్రప్రదేశ్ కు చెందిన   మంగళగిరి  వైఎస్ ఆర్ సి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఈ భోజనం స్వయంగా రుచి చూసి, మంగళగిరి నాలుగురుపాయలకే ఇలాంటిభోజనం ప్రవేశపెట్టారు.

 

 

మొదట్లో అయిుదు రుపాయల భోజనంగా ప్రారంభమయిన తర్వాత ఇది ‘అన్నపూర్ణ’గా మారింది.జంటనగరాలలో దదాపు 150 కేంద్రాలలో ఈ భోజనం అందిస్తున్నారు. 

ఇదే స్ఫూర్తితో  వరంగల్ వంటి ఇతర పట్టణాలలో కూడా ఈ భోజన శాలలు ఏర్పాటుచేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తున్నది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?