కరీంనగర్‌లో దారుణం: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

Published : Aug 14, 2023, 03:05 PM IST
కరీంనగర్‌లో దారుణం: భార్యను హత్య చేసి  భర్త ఆత్మహత్య

సారాంశం

కరీంనగర్ లోని మార్కండేయ కాలనీలో  కుటుంబ కలహలతో  భార్యను హత్య చేసి  ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.


కరీంనగర్: నగరంలోని మార్కండేయ కాలనీలో  కుటుంబ కలహాలతో  భార్యను  చంపి  ఆత్మహత్య చేసుకున్నాడు  భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం భార్య  లావణ్యను  భర్త ప్రవీణ్  హత్య చేశాడు.   భార్య మృతదేహన్ని ఇంట్లోనే దాచిపెట్టి  హస్టల్ లో ఉన్న  కూతురిని  చూసి వచ్చాడు.  ఇంటికి వచ్చిన తర్వాత  ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం