హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

Published : Mar 09, 2020, 11:38 AM IST
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

సారాంశం

హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత  ఆయన అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

హైద్రాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?