సికింద్రాబాద్ : రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు.. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 18, 2022, 07:15 PM IST
సికింద్రాబాద్ : రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు.. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

సారాంశం

సికింద్రాబాద్ అల్లర్లల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. 

సికింద్రాబాద్ అల్లర్లల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ముందు గేటు నుంచి వస్తే అడ్డుకుంటారని తెలిసి వెనుక గేటు నుంచి అక్కడికి చేరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాకను అప్పటికే గమనించిన పోలీసులు... ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?