హరీష్ రావు డొనేషన్లు పుచ్చుకున్నారట (వీడియో)

Published : Dec 18, 2017, 01:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
హరీష్ రావు డొనేషన్లు పుచ్చుకున్నారట (వీడియో)

సారాంశం

ఎన్నికల నాటి అంశాలను వెల్లడించిన హరీష్ సిద్ధిపేటలో ఏం జరిగిందో వివరణ

తెలంగాణ ఇరిగేషన్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్ రావు గురించి చాలా మందికి తెలుసు. ఆయన సిద్ధిపేటలో ఓటమి ఎరుగని నాయకుడు. తెలంగాణలో రికార్డు మెజార్టీతో గెలిచిన నాయకుడు కూడా ఆయనే. ఉద్యమ కాలంలో సీమాంధ్ర పాలకులకు, పోలీసు పెద్దలకు సింహస్వప్నంగా నిలిచారు.

హరీష్ రావు సిద్ధిపేటలో అంత భారీ మెజార్టీతో ఎలా గెలుస్తున్నారబ్బా అని తెలుగు రాజకీయ నేతలంతా ఆసక్తి చూపిస్తారు. హరీష్ మంత్రాంగం ఎలా ఉంటుంది.? ఆయన వర్క్ స్టయిల్ ఎలా ఉంటుందని అందరూ చర్చించుకుంటారు.

మరి హరీష్ రావు సిద్ధిపేటలో ఎలా గెలుస్తాడో వివరించే వీడియో ఒకటి ఏషియానెట్ కు అందింది. అందులో హరీష్ రావు సంచనల విషయాలు చెప్పారు. తాను చందాలు తీసుకున్న విషయాన్ని కూడా వివరించారు. ఆ వీడియో కింద ఉంది మీరూ చూడండి.

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!