కూకట్‌పల్లిలో దారుణం : మద్యం మత్తులో ఒంటికి నిప్పు.. సజీవదహనమైన జిమ్ ట్రైనర్

Siva Kodati |  
Published : May 10, 2023, 03:55 PM IST
కూకట్‌పల్లిలో దారుణం : మద్యం మత్తులో ఒంటికి నిప్పు.. సజీవదహనమైన జిమ్ ట్రైనర్

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జయకృష్ణ అనే జిమ్ ట్రైనర్ మద్యం మత్తులో తన ఒంటికి నిప్పంటించుకున్నాడు.  ఈ ఘటనలో జయకృష్ణ సజీవదహనమయ్యాడు. 

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. జయకృష్ణ అనే జిమ్ ట్రైనర్ మద్యం మత్తులో తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో జయకృష్ణ సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో వుండి నిప్పు అంటించుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం