వివాహామైన 24 గంటలకే విషాదం: అత్తారింటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం, పెళ్లికుమారుడు మృతి.. కోమాలో వధువు

Siva Kodati |  
Published : Nov 24, 2021, 07:45 PM ISTUpdated : Nov 24, 2021, 07:46 PM IST
వివాహామైన 24 గంటలకే విషాదం: అత్తారింటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం, పెళ్లికుమారుడు మృతి.. కోమాలో వధువు

సారాంశం

హైదరాబాద్ (hyderabad) శేరిలింగంపల్లిలో (serilingampally) విషాదం నెలకొంది. పెళ్లయిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమారుడు దుర్మరణం పాలయ్యాడు. శ్రీనివాస్ (srinivas) అనే నవ వరుడు కారు నడుపుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ (hyderabad) శేరిలింగంపల్లిలో (serilingampally) విషాదం నెలకొంది. పెళ్లయిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమారుడు దుర్మరణం పాలయ్యాడు. శ్రీనివాస్ (srinivas) అనే నవ వరుడు కారు నడుపుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అతను మరణించగా.. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది పెళ్లికూతురు. చెన్నైలో (chennai) వున్న అత్తగారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే