టిఎస్పిఎస్సి ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

By SumaBala Bukka  |  First Published Jan 10, 2024, 1:22 PM IST

బుదవారం నాడు వీరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో  టిఎస్పిఎస్సి నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. 


టిఎస్పిఎస్సి నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.  రాజీనామాల ఆమోదానికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. దీంతో బుదవారం నాడు వీరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో  టిఎస్పిఎస్సి నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. 

click me!