గోషామహాల్ చంద్రముఖి దొరికింది

Published : Nov 29, 2018, 07:30 AM ISTUpdated : Nov 29, 2018, 07:43 AM IST
గోషామహాల్ చంద్రముఖి దొరికింది

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా గోషామహాల్ బీఎల్ఎఫ్ అభ్యర్టిగా పోటీ చేస్తున్న హిజ్రా చంద్రముఖి అదృశ్యం కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు ఆమెను ఎక్కడో దాచేశారని, కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఇలా రకరకాల కథనాలు తెరమీదుకు వచ్చాయి

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా గోషామహాల్ బీఎల్ఎఫ్ అభ్యర్టిగా పోటీ చేస్తున్న హిజ్రా చంద్రముఖి అదృశ్యం కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు ఆమెను ఎక్కడో దాచేశారని, కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఇలా రకరకాల కథనాలు తెరమీదుకు వచ్చాయి.

ఇలాంటి వాటికి తెరదించుతూ ఆమె అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చంద్రముఖిని తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 10.15 నిమిషాలకు ఆమెను తమ ముందు హాజరు పరచాల్సిందిగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతకు ముందు చంద్రముఖి అదృశ్యం కావడంపై ఆమె తల్లి హైకోర్టులో హబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

గురువారం చంద్రముఖిని కోర్టులో హాజరుపర్చాల్సిందే: పోలీసులకు హైకోర్టు ఆదేశం

వీడని సస్పెన్ష్...గోషామహాల్ చంద్రముఖి ఏమైంది: విషయం హైకోర్టుకి

హైదరాబాద్ లో "చంద్రముఖి ఇల్లు" కొనుక్కుంటుందట

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే