జీహెచ్ఎంసీ ఎన్నికలు: కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీఛార్జీ.. ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Nov 21, 2020, 04:14 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీఛార్జీ.. ఉద్రిక్తత

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్‌ జరిగింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్‌ జరిగింది. నామినేషన్‌ పరిశీలనలో భాగంగా కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద శ్రీశైలం​ గౌడ్‌ ఆందోళనకు దిగారు.

టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్