జీహెచ్ఎంసీ కమీషనర్ ఆకస్మిక తనిఖీలు: పారిశుధ్యంపై ఆగ్రహం

Published : Jan 04, 2019, 11:18 AM IST
జీహెచ్ఎంసీ కమీషనర్ ఆకస్మిక తనిఖీలు: పారిశుధ్యంపై ఆగ్రహం

సారాంశం

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమీషనర్ దాన కిశోర్ శుక్రవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెహదీపట్నం జంక్షన్, బస్టాండ్, రైతుబజార్, వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేపట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమీషనర్ దాన కిశోర్ శుక్రవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెహదీపట్నం జంక్షన్, బస్టాండ్, రైతుబజార్, వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేపట్టారు. పారిశుధ్యంతో పాటు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం ఆయన దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో మెహదీపట్నం ప్రధాన కూడలిలో మురుగునీరు రోడ్డుపై ప్రవహించి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడం పట్ల సంబంధిత అధికార్లపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?