పాతబస్తీలోని స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ వార్.. ఒకరు మృతి..

Published : Jul 11, 2023, 08:04 AM IST
పాతబస్తీలోని స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ వార్.. ఒకరు మృతి..

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి బ్యాచ్ స్మశానంలో కొట్టుకుంది. ఈ దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేగింది. పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య వార్ ఒకరి ప్రాణాలు తీసింది. స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పర్వేజ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పర్వేజ్ మృతి చెందాడు. 

దీనిమీద సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?