పట్టాలపై గ్యాంగ్ వార్.. ట్రైన్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి...

Published : Dec 30, 2023, 08:19 AM IST
పట్టాలపై గ్యాంగ్ వార్.. ట్రైన్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి...

సారాంశం

 గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై గ్యాంగ్ వార్ కు దిగారు కొంతమంది యువకులు. గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్ లు కామన్ గా మారాయని స్థానికులు చెబుతున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
KTR : బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. ఇక ఫ్యామిలీకే పరిమితం, పార్టీలకు దూరం