హైదరాబాద్ : కేపీహెచ్‌బీలో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లు కుచ్చుటోపీ

Siva Kodati |  
Published : May 20, 2023, 04:39 PM IST
హైదరాబాద్ : కేపీహెచ్‌బీలో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లు కుచ్చుటోపీ

సారాంశం

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో భారీ మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో భారీ మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. డిజిటల్ కరెన్సీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 500 మంది బాధితుల నుంచి డబ్బులను వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రలోభాలకు గురిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు