మెదక్ నార్సింగి వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Published : May 21, 2023, 09:21 AM IST
 మెదక్ నార్సింగి  వద్ద  రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

మెదక్ జిల్లా నార్సింగి  వద్ద  ఆదివారం నాడు  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.


హైదరాబాద్:  మెదక్ జిల్లా నార్సింగి  వద్ద   ఆదివారం నాడు  ఉదయం   కారు, ఆటోను ఢీకొన్న  ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.  నార్సింగి  మండలం  మల్లూరు   వద్ద  ప్రమాదం చోటు  చేసుకుంది.   ఈ ఘటనలో ఆటోలోని   నలుగురు మృతి చెందారు. . కామారెడ్డి  నుండి చేగుంట  వైపు వెళ్తున్న ఆటోను  కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో  మృతిచెందినవారిని  నిజామాబాద్ జిల్లా   ఆర్మూర్ వాసులుగా గుర్తించారు.   ఈ ప్రమాదంలో శేఖర్,  యశ్వంత్ ,బాలనర్సయ్య , మణెమ్మలు మరణించారు.

PREV
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు