మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత

Published : Apr 05, 2023, 01:16 PM ISTUpdated : Apr 05, 2023, 01:25 PM IST
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే  కొమిరెడ్డి రాములు కన్నుమూత

సారాంశం

మెట్ పల్లి మాజీ  ఎమ్మెల్యే  కొమిరెడ్డి రాములు   బుధవారంనాడు కన్నుమూశారు.  కొంతకాలంగా రాములు  అనారోగ్యంగా  ఉన్నారు.   

హైదరాబాద్: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే  కొమిరెడ్డి  రాములు  బుధవారంనాడు  కన్నుమూశారు. కొంత కాాలంగా  కొమిరెడ్డి రాములు  అనారోగ్యంగా  ఉన్నారు.. హైద్రాబాద్  ఆపోలో  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  కొమిరెడ్డి రాములు  కన్నుమూశారు.  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో  మెట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి  కొమిరెడ్డి రాములు  ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో  అడుగు పెట్టారు.  2004-2009  వరకు  ఆయన  మెట్  పల్లి  ఎమ్మెల్యేగా  కొమిరెడ్డి రాములు కొనసాగారు. 2004లో పార్టీ టికెట్టు దక్కకపోవడంతో  రాములు  ఇండిపెండెంట్ గా పోటీ   చేసి విజయం సాధించారు.

PREV
click me!

Recommended Stories

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్
Weather Update: దంచికొడుతున్న వానలు.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు