(video) ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం

Published : Apr 29, 2017, 09:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
(video) ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం

సారాంశం

రెండు, మూడు ఫ్లోర్లలోని ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది.

ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ షాక్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీ ఆన్ చేయడంతో మంటలు వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

 

కార్యాలయంలోని రెండు, మూడు ఫ్లోర్లలోని ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది.ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

 

PREV
click me!

Recommended Stories

Tomato Price : టమాటా ధరలు ఢమాల్.. హైదరాబాద్ లో కిలో ధర ఎంతో తెలుసా?
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు