బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : Jan 09, 2021, 06:49 PM IST
బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం

సారాంశం

తెలంగాణ హైకోర్టులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయస్థానం పరిపాలనా భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. 

తెలంగాణ హైకోర్టులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయస్థానం పరిపాలనా భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు