సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : Aug 08, 2019, 05:07 PM IST
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

సారాంశం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. మూడవ అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో 3వ అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. 

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. మూడవ అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో 3వ అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాంధీ ఆసుపత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్