కారులో మంటలు...దూకేసిన ప్రయాణికులు (వీడియో)

sivanagaprasad kodati |  
Published : Oct 31, 2018, 10:45 AM IST
కారులో మంటలు...దూకేసిన ప్రయాణికులు (వీడియో)

సారాంశం

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న టయోటా కారులో హిమాయత్ సాగర్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే వీటిని పసిగట్టి కిందకు దిగేశారు. 

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న టయోటా కారులో హిమాయత్ సాగర్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే వీటిని పసిగట్టి కిందకు దిగేశారు. అయినప్పటికీ ఒకరికి గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్థమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

"

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి.. ఆ జిల్లాపై ప్ర‌త్యే దృష్టి
హైద‌రాబాద్‌లో ఈ మార్గంలో శాశ్వ‌తంగా వ‌న్‌వే రూట్‌..? ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేలా