బావార్చి బిర్యానీ హోటల్ లో మంటలు (వీడియో)

Published : Jul 06, 2017, 04:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
బావార్చి బిర్యానీ హోటల్ లో మంటలు (వీడియో)

సారాంశం

హైదరాబాద్ బిర్యానీకి పేరుగాంచిన హోటళ్లలో బావార్చి బిర్యానీ హౌస్ ఒకటి. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఈ రెస్టారెంట్ లో ధరలు అందుబాటులో ఉంటాయి. అందుకే వేల  సంఖ్యలో ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేందుకు జనాలు ఇస్టపడుతుంటారు. కానీ గురువారం ఆ హోటల్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద మంటలు రావడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

 

హైదరాబాద్ బిర్యానీకి పేరుగాంచిన హోటళ్లలో బావార్చి బిర్యానీ హౌస్ ఒకటి. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఈ రెస్టారెంట్ లో ధరలు అందుబాటులో ఉంటాయి. అందుకే వేల  సంఖ్యలో ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేందుకు జనాలు ఇస్టపడుతుంటారు.

 

తాజాగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా బావార్చి హోటల్ లో మంటలు చెలరేగాయి. ఆ హోటల్ లో నుంచి భారీగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటలతో అక్కడి పరిసరాలన్నీ నల్లని పొగ కమ్మకుంది.

 

హోటల్ ముందు రోడ్డులో జనాల రాకపోకలను ఆపేశారు. అయితే కిచెన్ లో వచ్చిన మంటలు బిల్డింగ్ అంతటికీ వ్యాపించిందా మరేదైనా కారణం ఉందా వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే