కర్రతో కొట్టి కన్నకొడుకును హతమార్చిన తండ్రి.. కారణం ఏంటంటే...

By SumaBala Bukka  |  First Published Oct 16, 2023, 8:18 AM IST

పొలం అమ్మగా వచ్చిన డబ్బులో కొడుకు వాటా అడిగాడని ఓ తండ్రి కోపానికి వచ్చాడు. కర్రతో దారుణంగా కొట్టి హతమార్చాడు. 


నిజామాబాద్ : నిజామాబాద్జిల్లా, నవీపేట మండలం మెసన్ పల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నకొడుకునే అతి దారుణంగా హతమార్చాడో తండ్రి. పొలం అమ్మగా వచ్చిన డబ్బులో కొడుకు తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన తండ్రి కొడుకును కర్రతో కొట్టి చంపాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

click me!