అభిమాని సరదా: కేటీఆర్‌కు గడ్డం, మీసాలు.. థ్యాంక్స్ చెప్పిన యువనేత

Siva Kodati |  
Published : Jul 21, 2019, 03:45 PM IST
అభిమాని సరదా: కేటీఆర్‌కు గడ్డం, మీసాలు.. థ్యాంక్స్ చెప్పిన యువనేత

సారాంశం

గడ్డం, మీసంతో కేటీఆర్ ఎలా ఉంటాడోనన్న చిన్న ఆలోచనతో అభిమాని చేసిన చిన్న ట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎప్పుడు క్లీన్ సేవ్‌తో మీసం లేకుండా కనిపించే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గడ్డం, మీసంతో కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కేటీఆర్ అభిమాని ఒకరు ఆయన ప్రసంగిస్తున్న స్టీల్‌కు ఫేస్‌యాప్ సాయంతో గడ్డం మీసాలు పెట్టి ఆయనకు ట్వీట్ చేశారు. ‘‘అన్నా.. గడ్డం, మీసాలతో మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేశాడు.

దీనిపై స్పందించిన కేసీఆర్ ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలిపుతూ.. ‘‘ఫర్వాలేదు.. ఇలా కూడా బాగానే ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు