హైదరాబాద్‌: బాటసారి చేతి సంచిలో భారీ పేలుడు.. పేట్‌బషీర్‌బాద్‌లో కలకలం

Siva Kodati |  
Published : May 11, 2021, 10:01 PM IST
హైదరాబాద్‌: బాటసారి చేతి సంచిలో భారీ పేలుడు.. పేట్‌బషీర్‌బాద్‌లో కలకలం

సారాంశం

హైదరాబాద్‌లోని పేట్‌బషీర్‌బాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి చేతిలో వున్న బ్యాగులో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు  సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌లోని పేట్‌బషీర్‌బాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి చేతిలో వున్న బ్యాగులో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు  సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం తేరుకుని బ్యాగ్‌తో వున్న వ్యాక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?