ఇందిరా గాంధీ విగ్రహం ధ్వంసం, మెడలో టూ లెట్ బోర్డ్

Siva Kodati |  
Published : Oct 01, 2020, 04:25 PM IST
ఇందిరా గాంధీ విగ్రహం ధ్వంసం, మెడలో టూ లెట్ బోర్డ్

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెహమత్ నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉన్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెహమత్ నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉన్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

అక్కడితో ఆగకుండా విగ్రహం చేయి విరగొట్టి మెడలో టూ లెట్ బోర్డ్ తగిలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..