రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

Published : Sep 27, 2018, 08:55 AM ISTUpdated : Sep 27, 2018, 10:57 AM IST
రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 


తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌, కొడంగల్‌లోని ఆయన ఇళ్లతో పాటు, రేవంత్ రెడ్డి వ్యాపార కార్యాలయం, సన్నిహితులు, బంధువుల నివాసాలు మొత్తం 15 చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆయన కుటుంబసభ్యులు తిరుపతిలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?