కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Siva Kodati |  
Published : Sep 27, 2022, 02:21 PM IST
కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

సారాంశం

కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. 

ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసినో కేసులో మంచిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంచిరెడ్డికి నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మంచిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది వ


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త
Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu