(video) చిరంజీవి కూతురు.. నాగార్జున మేనకోడలు

Published : Feb 06, 2017, 10:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
(video) చిరంజీవి కూతురు.. నాగార్జున మేనకోడలు

సారాంశం

మందులో మాట్లాడాడా... నిజాలు మాట్లాడాడా అనేది తెలియదు కానీ పోలీసులను ఇలా దుమ్ము దులిపేశాడు.  

హైదరాబాద్ లో వీకెండ్ వస్తే చాలు మందుబాబుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ప్రతీసారి వందల మంది పోలీసులకు దొరికిపోతూనే ఉన్నారు.

 

లైసెన్సులు రద్దు చేస్తాం, జైలుకు పంపిస్తాం, భారీ జరిమానా విధిస్తామని మందుబాబులకు పోలీసులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేసిన పరిస్థితి మారడం లేదు.

 

ఆదివారంనాడు  జూబ్లీ హిల్స్ లో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు  కారులో వస్తున్న ఓ మందుబాబు అడ్డంగా దొరికి పోయాడు.

దీంతో అతడికి మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. డబ్బు కట్టిన తర్వాత ఆ మందుబాబు ఇక తన నోటికి పనిచెప్పాడు.

మందులో మాట్లాడాడా... నిజాలు మాట్లాడాడా అనేది తెలియదు కానీ చిరంజీవి కూతరు, నాగార్జున మేనకోడలు అంటూ ఆరోపణలు చేస్తూ పోలీసులను ఇలా దుమ్ము దులిపేశాడు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు