సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ.. తీవ్ర ఉద్రిక్తత

Published : Oct 22, 2022, 05:39 PM IST
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ.. తీవ్ర ఉద్రిక్తత

సారాంశం

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ జరిగింది.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ జరిగింది. అనర్హులకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు కేటాయించారని పలువురు ఆందోళనకు దిగారు. లాటరీ విధానం ద్వారా కాకుండా నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఇళ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌