కొత్త జిల్లాలకు వైఎస్సార్ సిపి అధ్యక్షులు వీళ్లే

Published : Nov 06, 2016, 11:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కొత్త జిల్లాలకు వైఎస్సార్ సిపి అధ్యక్షులు వీళ్లే

సారాంశం

కొత్తగా 23 మంది నియామకం

 తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రంలో కొత్తగా ఏ‍ర్పడ్డ జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ క్రింద పేర్కొన్న వారిని ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించడం అయింది. కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులుగా నియమకమైంది వీరే...

1.బొడ్డు సాయినాథ్ రెడ్డి ......గ్రేటర్ హైదరాబాద్
2.బెంబడి శ్రీనివాస్ రెడ్డి..... మేడ్చల్ - మల్కాజిగిరి
3.తుమ్మలపల్లి భాస్కర్ రావు ...సూర్యాపేట
4.లక్కినేని సుధీర్.......ఖమ్మం
5.సంగాల ఇర్మియా.... వరంగల్ అర్బన్
6.బొబ్బిలి సుధాకర్ రెడ్డి...రంగారెడ్డి  
7.మాదిరెడ్డి భగవంతు రెడ్డి.... నాగర్ కర్నూల్
8.నీలం రమేష్...........కామారెడ్డి  

9.గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి.... సంగారెడ్డి
10.ఏనుగు రాజీవ్ రెడ్డి...జగిత్యాల
11.వొడ్నాల సతీష్.... మంచిర్యాల
12.బెజ్జంకి అనిల్ కుమార్.... ఆదిలాబాద్
13.నాయుడు ప్రకాష్.... నిజామాబాద్
14.మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి......వనపర్తి
15.జమల్పుర్ సుధాకర్.... క్రుమంభీం-అసిఫాబాద్

16.తడక జగదీశ్వర్ గుప్త....సిద్ధిపేట  
17.అప్పం కిషన్.....జయశంకర్ భూపాలపల్లి
18.సెగ్గెం రాజేష్.......పెద్దపల్లి  
19.కిందాడి అచ్చిరెడ్డి....మహబూబాబాద్
20.నాడం శాంతికుమార్........వరంగల్ రూరల్
21.డా.కె.నగేష్.........కరీంనగర్
22. చొక్కాల రాము... రాజన్న-సిరిసిల్ల
23. బీస మరియమ్మ....మహబూబ్ నగర్

PREV
click me!

Recommended Stories

Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu
Telangana Weathe Update: రానున్న 24 గంటల్లో చలిపంజా వాతావరణశాఖా హెచ్చరిక| Asianet News Telugu