టీవీ9 మాజీసిఈవో రవిప్రకాశ్ కేసులో కీలక మలుపు

Published : May 18, 2019, 09:07 PM IST
టీవీ9 మాజీసిఈవో రవిప్రకాశ్ కేసులో కీలక మలుపు

సారాంశం

రవిప్రకాశ్ తరపున అడ్వకేట్ జె.కనకరాజు ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  పోలీసుల సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే యాజమాన్య మార్పుకు సంబంధించిన కీలకమైన ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రవిప్రకాశ్, నటుడు శివాజీలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

రవిప్రకాశ్ తరపున అడ్వకేట్ జె.కనకరాజు ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  పోలీసుల సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే యాజమాన్య మార్పుకు సంబంధించిన కీలకమైన ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరోవైపు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో రవి ప్రకాశ్‌కు ఆయన సహకరించారని పోలీసులు అభియోగం మోపారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో