హైదరాబాద్‌లో కాల్ సెంటర్.. అమెరికన్ పౌరులే టార్గెట్, వందల కోట్లు దోచేసిన ముఠా

Siva Kodati |  
Published : Aug 11, 2023, 04:35 PM IST
హైదరాబాద్‌లో కాల్ సెంటర్.. అమెరికన్ పౌరులే టార్గెట్, వందల కోట్లు దోచేసిన ముఠా

సారాంశం

నకిలీ కాల్ సెంటర్ల గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.  హైదరాబాద్ మాదాపూర్‌లో ఏఆర్‌జీ సొల్యూషన్స్ అనే పేరుతో గుజరాత్‌లో నమోదైన సంస్థ ఇక్కడ  కాల్ సెంటర్స్  ద్వారా మోసాలకు పాల్పడుతోంది.

నకిలీ కాల్ సెంటర్ల గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. అమెరికన్ పౌరులను టార్గెట్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో అమెరికన్ సిటిజన్స్‌ను మోసం చేస్తోంది ఈ ముఠా. హైదరాబాద్ మాదాపూర్‌లో ఏఆర్‌జీ సొల్యూషన్స్ అనే పేరుతో గుజరాత్‌లో నమోదైన సంస్థ ఇక్కడ  కాల్ సెంటర్స్  ద్వారా మోసాలకు పాల్పడుతోంది. దీనితో పాటు నకిలీ అమెజాన్ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠాను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్ సెంటర్ల ద్వారా వందల కోట్లు కొట్టేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఏఆర్‌జే, ఏజీ, Vertez సొల్యూషన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్