కేసీఆర్ జాతకాల పిచ్చోడు: ముందస్తు ఎన్నికలపై విజయశాంతి

Published : Dec 03, 2018, 02:49 PM ISTUpdated : Dec 03, 2018, 03:25 PM IST
కేసీఆర్ జాతకాల పిచ్చోడు: ముందస్తు ఎన్నికలపై విజయశాంతి

సారాంశం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. కేసీఆర్ జాతకాల పిచ్చే ముందస్తు ఎన్నికలకు కారణమంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె కేసీఆర్ ను పదేపదే దొర దొర అంటూ సంబోంధించారు. 

పెద్దపల్లి: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. కేసీఆర్ జాతకాల పిచ్చే ముందస్తు ఎన్నికలకు కారణమంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె కేసీఆర్ ను పదేపదే దొర దొర అంటూ సంబోంధించారు. 

ముందస్తు ఎన్నికలకు కారణం దొర కేసీఆరేనని అన్నారు. కేసీఆర్‌ జాతకాల పిచ్చితో ముందస్తుకు వచ్చారని ఆరోపించారు. డిసెంబర్‌ 7 తర్వాత కేసీఆర్ రాక్షస పాలనకు ప్రజలు పుల్ స్టాప్ పెడతారని డిసెంబర్ 11న రాక్షస పాలన అంతమవుతుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ దొరా...: కంట తడి పెట్టిన విజయశాంతి

తెలంగాణకు కాదు, అవినీతి సొమ్ముకు కాపలా కుక్క కేసీఆర్: విజయశాంతి

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?