గిరిజనులతో అసభ్య ప్రవర్తన.. సీతక్క ఆగ్రహం, డీఎఫ్‌వోను తరిమి కొట్టాలంటూ పిలుపు

Siva Kodati |  
Published : Jul 20, 2021, 05:21 PM IST
గిరిజనులతో అసభ్య ప్రవర్తన.. సీతక్క ఆగ్రహం, డీఎఫ్‌వోను తరిమి కొట్టాలంటూ పిలుపు

సారాంశం

పోడుభూముల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ రేంజర్, డీఎఫ్‌వోను తరిమికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు పిలుపునిచ్చారు. అడవిని నమ్ముకుని బతికే జనాలను పోడు భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ సీతక్క విమర్శించారు. 

మహబూబాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఇళ్లలోకి వెళ్లి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ రేంజర్, డీఎఫ్‌వోను తరిమికొట్టాలని ఆమె గిరిజనులకు పిలుపునిచ్చారు. అడవిని నమ్ముకుని బతికే జనాలను పోడు భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ సీతక్క విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !