పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

Published : Oct 02, 2018, 01:53 PM ISTUpdated : Oct 02, 2018, 02:59 PM IST
పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

సారాంశం

పవన్ కళ్యాణ్ డిఫరెంట్ వ్యక్తిత్వం కలవాడని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు


హైదరాబాద్:పవన్ కళ్యాణ్ డిఫరెంట్ వ్యక్తిత్వం కలవాడని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించడం అంత సులువు కాదన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై స్పందించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే సినీ నటీనటులు  రాజకీయాల్లోకి వస్తారని .... అయితే సున్నిత మనస్కులు కావడం చేత రాజకీయాల్లో  ఎక్కువగా  సినీ నటులు  ఎక్కువగా నిలబడలేకపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ చివరివరకు నిలబడితే  రాజకీయాల్లో మనుగడ సాధ్యమన్నారు.  అయితే రాజకీయాల్లో పోరాడితేనే సాధ్యమన్నారు. ఏపీలో  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే క్యాంపెయిన్ చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఏ రకంగా నిలబడుతారోననే  విషయాన్ని  చూడాల్సిన అవసరం ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

PREV
click me!

Recommended Stories

Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే